Homeఆంధ్ర ప్రదేశ్ఈ నెల 26న స్కూళ్లకు సెలవు: మొహర్రం పండుగ తేదీ మార్పు

ఈ నెల 26న స్కూళ్లకు సెలవు: మొహర్రం పండుగ తేదీ మార్పు

క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఏపీ ప్రభుత్వం ‘మొహర్రం’ సెలవును ఈ నెల 26కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన సాధారణ సెలవుల జాబితా ప్రకారం, ఈ నెల 25వ తేదీన మొహర్రం సెలవుగా ఉంది.అయితే, వక్ఫ్ బోర్డ్ సీఈవో మొహర్రం పండుగ 26న జరగనుందని ప్రభుత్వానికి సమాచారం అందించారు. దీంతో ప్రభుత్వం సెలవు తేదీని మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మార్పు కారణంగా, ఈ నెల 26వ తేదీన (మంగళవారం) రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మరియు ఇతర ప్రైవేటు సంస్థలకు సెలవు ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం మరో జీవో కూడా జారీ చేసింది.

ఖరీదైన ప్రొటీన్ పౌడర్లకు గుడ్‌బై.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

ఫేవరెట్ హీరోపై మనసు విప్పిన రుక్మిణి వసంత్..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు