Homeక్రీడలుమెస్సీ డామినేషన్.. రికార్డ్ సృష్టించారు!

మెస్సీ డామినేషన్.. రికార్డ్ సృష్టించారు!

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్:- వరుసగా 8 మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన తొలి ప్లేయర్‌గా చరిత్ర FIFA వరల్డ్ కప్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. తాజా ప్రదర్శనతో ఆయన పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు.ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా 8 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క గోల్ చొప్పున సాధించిన తొలి ఆటగాడిగా మెస్సీ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా, లీగ్ చరిత్రలో మొత్తం 20 గోల్స్ చేసిన ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.మెస్సీ ఫామ్ ఈ ఏడాది కూడా అద్భుతంగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఆడిన 4 మ్యాచ్‌ల్లో అల్జీరియా, ఆస్ట్రియా జట్లతో పాటు, తాజాగా కేప్ వెర్డేపై ఆడిన మ్యాచ్‌లోనూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ (POTM) అవార్డులను మెస్సీ దక్కించుకోవడం విశేషం.మెస్సీ అద్భుత ప్రదర్శనతో, తాజా గెలుపును నమోదు చేసిన అర్జెంటీనా జట్టు రౌండ్-16 కు విజయవంతంగా దూసుకెళ్లింది.

డిసెంబర్‌లో ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్? విడుదల తేదీపై పెరుగుతున్న ఉత్కంఠ!

విజయ్ సర్కార్‌పై కుట్రకు రూ. 180 కోట్లు!తమిళనాడు రాజకీయాల్లో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు