Homeజాతీయంహోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్ర‌బాబు భేటీ...!

హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్ర‌బాబు భేటీ…!

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశ‌మై ప‌లు స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించారు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన వివిధ అంశాలపై చర్చ జరిగింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం గురించి దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించామని.. దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. శుద్ధీకరణ పేరుతో అమానుషం.. మహిళపై ఏడుగురి లైంగిక దాడి
  2. బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత
  3.  అనంతబాబుకు సుప్రీంకోర్టులో షాక్.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ
  4.  బెంగళూరులో భారీ పేలుడు.. ఫుట్‌పాత్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు