Homeతెలంగాణబీఆర్ఎస్ శ్రేణుల నిరసన

బీఆర్ఎస్ శ్రేణుల నిరసన

ఆందోళ‌న‌లు..సీఎం దిష్టిబొమ్మ‌ద‌గ్దం 

రంగారెడ్డి,క్రైమ్ మిర్ర‌ర్ః హైద‌రాబాద్ కార్పొరేష‌న్‌లో రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని క‌ల‌ప‌డాన్నినిర‌సిస్తూ బీఆర్ ఎస్ నాయ‌కులు ఆందోళ‌న నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ప్ర‌జాభి ప్రాయం సేక‌రించ‌కుండా ఎలా విలీనం చేస్తార‌ని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇలాంటి ఏక ప‌క్ష నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల‌కు న‌ష్ట‌మొచ్చే ప‌నులు చేస్తే మేము స‌హించ‌మ‌ని తెలిపారు.

దీనిని నిర‌సిస‌స్తూ కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దిష్ట‌బొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. అదే విధంగా ప్ర‌క‌టించిన నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకొని ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

 

 

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు