అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం ఎదురైంది. అల్లు అర్జున్ తాజా పరిణామాలపై పార్టీ పెద్దలతో చర్చించడానికి గాంధీ భవన్ వచ్చారు. గాంధీ భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీతో సమావేశం కావాలని చంద్రశేఖర్ రెడ్డి అనుకున్నారు. కానీ దీప్ దాస్ మున్షీ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు దీంతో అవమాన భారంతో చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ నుంచి వెనుతిరిగారు. దీప్ దాస్ మున్షీ కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో పార్టీలో రకరకాలుగా చర్చ జరుగుతుంది.అల్లు అర్జున్ తీరుపై కాంగ్రెస్ చాలా సీరియస్ గా ఉందనే సంకేతాలు ఇచ్చినట్లే అని పార్టీలో చర్చ జరుగుతుంది.
0 6 Less than a minute