Homeక్రైమ్బూర్గంపహడ్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి.

బూర్గంపహడ్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి.

క్రైమ్ మిర్రర్, భద్రాద్రి కొత్తగూడెం:-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సిహెచ్ నవక్రాంత్ రేషన్ కార్డ్ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి 4 వేలు లంచం డిమాండ్ చేసాడు. దీంతో వెంటనే బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. శనివారం ఉదయం రూ 2500 నవక్రాంత్ తీసుకుంటుండగా ఎసిబి డిఎస్పి వై రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

కళ కళ గా “కుబేర” సినిమా… ఎవరి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఒకప్పుడు బాల్యవివాహాలు… ఇప్పుడేమో 30 దాటినా పెళ్లిళ్లు కష్టమే!.. ఎందుకిలా?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు