తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరికి గుట్టు, చప్పుడు తెలియకుండా పెళ్లి చేసుకున్న విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. టాలీవుడ్ లో టాప్ సింగర్స్ అయినటువంటి అనురాగ్ కులకర్ణి అలాగే రమ్య బెహరా పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. వీళ్ళిద్దరు కూడా సీక్రెట్ గా పెళ్లి చేసుకొని అందరికీ కూడా షాక్ ఇచ్చారు.
ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే ఇక్కడ వీరిద్దరూ నిజంగానే పెళ్ళి చేసుకున్నారా లేక ఇది ఎడిటింగ్ ఫోటోనా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే వీరిద్దరి పెళ్లి జరిగితే వీరు పెళ్లికి ఎవరైనా అతిధులు హాజరయ్యారా అనేది కూడ తెలియాల్సి ఉంది.
అనురాగ్ కులకర్ణి మరియు రమ్య బెహరా ఇద్దరు కూడా టాలీవుడ్ లో బిజీయేస్ట్ సింగర్స్ గా మారారు. వీరిద్దరూ కలిసి కొన్ని పాటలు కూడా పాడారు. అయితే వీరి పెళ్లి ఎప్పుడు జరిగింది అలాగే ఎక్కడ జరిగిందని వివరాలు కూడా ఇంకా బయటికి రాలేదు. ఇటీవల వీరిద్దరూ కలిసి అమరం సినిమాలో పాడిన ఏ రంగులే సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వార్తలు చదవండి ..
మహారాష్ట్రలో దుమ్ము రేపుతున్న కోమటిరెడ్డి.. ఢిల్లీ పెద్దలు ఖుషీ
పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్.. సంగారెడ్డి జైలుకు కేటీఆర్
తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఆన్ లైన్ లో దర్శనాల బుకింగ్స్
చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు
ప్రధాని మోడీకి తప్పిన గండం.. బీజేపీలో కలవరం
నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!
కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్
కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన
తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు
ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.
కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్
సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?