HomeUncategorizedఅభిమానుల‌కు గుడ్ న్యూస్‌...! షూటింగ్‌ల‌కు హాజ‌రుకానున్న ర‌ష్మిక‌ మంద‌న‌..

అభిమానుల‌కు గుడ్ న్యూస్‌…! షూటింగ్‌ల‌కు హాజ‌రుకానున్న ర‌ష్మిక‌ మంద‌న‌..

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: అభిమానుల‌కు, ఇండ‌స్ర్టీకి గుడ్ న్యూస్ చెప్పిన ర‌ష్మిక మంద‌న్న‌. త్వ‌ర‌లోనే షూటింగ్‌ల‌కు హాజ‌ర‌వుతార‌ని ఇన్‌స్టా వేదిక‌గా వెల్ల‌డించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా ‘మైసా’ ( Mysaa) సినిమా కోసం పాట చిత్రీకరిస్తుండగా, రష్మిక కుడి కాలు తుంటి భాగానికి గాయమైంది. వైద్యుల సలహా మేరకు ఆమె కొన్ని వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు విశేషాలను పంచుకుంటూనే ఉన్నారు.

Also Read: గోదావరిలో దూకిన దంపతుల కేసు: దొడ్డసాయి మృతదేహం లభ్యం… శిరీష ఆచూకీ కోసం గాలింపు

ఈ నేపథ్యంలో ఆదివారం శుభవార్తను చెప్పేశారు. ‘త్వరలోనే సెట్స్‌కి వెళ్తాను. కాకపోతే వీటన్నిటినీ మిస్‌ అవుతాను’ అంటూ కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. పూజ చేయడం, ఆత్మీయులను కలుసుకోవడం, సరదాగా నచ్చిన పనులు చేయడం, కుక్కతో ఆడుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం వంటి అంశాలు ఆ ఫొటోల్లో, వీడియోల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘మైసా’, ‘రణబాలి’చిత్రాలు సెట్స్‌ మీదున్నాయి. ‘రాకా’ మూవీకి వచ్చే నెలాఖరు నుంచి కాల్షీట్‌ ఇచ్చినట్టు సమాచారం.

Also Read: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు, ఆటో ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు