Sunday, February 22, 2026
Homeఅంతర్జాతీయంఅర్జెంటుగా ఇంటికి బయలుదేరి వచ్చిన గంభీర్!

అర్జెంటుగా ఇంటికి బయలుదేరి వచ్చిన గంభీర్!

భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ అత్యవసరంగా ఇంటికి బయలుదేరాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. అయితే కుటుంబ సంబంధమైన అత్యవసర పరిస్థితుల కారణంగానే గౌతమ్ గంభీర్ ఇండియాకి వచ్చినట్లుగా సమాచారం అందింది.

ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా మరియు ఇండియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇక అడలైడ్ లో ప్రారంభం కానున్న రెండో టెస్ట్ నాటికి గౌతమ్ గంభీర్ తిరిగి మళ్ళీ ఆస్ట్రేలియా చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు జరగనుండగా పెర్త్ లో జరిగినటువంటి ఈ మొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే.

మరిన్ని వార్తలు చదవండి…

గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా

పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్

సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్

డేంజర్ లో హైదరాబాద్.. బయటికి వస్తే అంతే

రైతుల సంబరం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!

RELATED ARTICLES

Most Popular

Recent Comments