Homeతెలంగాణమున్సిపల్ ఎన్నికల పోలింగ్ పై డీజీపీ సమీక్ష

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పై డీజీపీ సమీక్ష

హైదరాబాద్,క్రైమ్‌ మిర్ర‌ర్ః

రాష్ట్రంలో నిర్వహిస్తున్న మున్సిప‌ల్ ఎన్నికల పోలింగ్ తీరుపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డీజీపీ బి. శివధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్క‌డ‌కూడ అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా ప్ర‌శాంతంగా ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప‌లుసూచ‌న‌లు చేశారు.

అధికార‌పార్టీకి పోలీసుల మ‌ద్ద‌తు అనేది అవాస్త‌వం. న‌ల్గొండ‌,క‌రీంన‌గ‌ర్‌లో పోలింగ్‌కేంద్రాల వ‌ద్ద జ‌రిగిన చిన్న గొడ‌వ‌లే అని తెలిపారు. అంత‌టా మున్సిప‌ల్ పోలింగ్‌ప్ర‌శాంతా జ‌రుగుతుంద‌ని తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు