Homeవైరల్కామాఖ్య' మూవీ నుంచి 'ఏముందో ఏమో' సాంగ్ రిలీజ్...!

కామాఖ్య’ మూవీ నుంచి ‘ఏముందో ఏమో’ సాంగ్ రిలీజ్…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సింగిల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఏముందో ఏమో సాంగ్ ని రిలీజ్ చేశారు.

Also Read:విజయ్ సర్కార్‌పై కుట్రకు రూ. 180 కోట్లు!తమిళనాడు రాజకీయాల్లో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు

ఈ హార్ట్ టచింగ్ మెలోడీ ప్రేమ, ఎదురుచూపుల భావాలను ఎంతో అందంగా ఆవిష్కరిస్తుంది. హరి చరణ్ హృదయాన్ని తాకే వాయిస్‌తో పాడిన ఈ పాటకు జ్ఞాని మధురమైన ట్యూన్ అందించారు.అనంత శ్రీరామ్ రాసిన అర్థవంతమైన లిరిక్స్ ఈ సాంగ్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.ఈ చిత్రానికి రమేష్ కుశేందర్ రెడ్డి డీవోపీ, వరప్రసాద్ ఎడిట‌ర్ కాగా మైరా, సముద్రఖని, అభిరామి, ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్యలు న‌టిస్తున్నారు.

Also Read:దుస్తుల్లో, సాక్సుల్లో నోట్ల కట్టలు…! అయోధ్య విరాళాల దోపిడి కేసులో కీల‌క ఆధారాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు