క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- జింబాబ్వే – భారత్ జట్ల మధ్య రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో సీనియర్ బౌలర్లు లేకపోవడంతో, జూనియర్ ఆటగాళ్లు ఏ విధంగా రాణిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సిమ్ కార్డు మూల కట్ చేసి ఉండటానికి అసలు కారణం ఏంటో తెలుసా?
ప్లేయింగ్ 11 అంచనా:– ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టు అంచనా ఈ విధంగా ఉంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్),తిలక్ వర్మ,శివమ్ దూబే,రింకూ సింగ్,హర్ష దూబే,ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ,ప్రిన్స్ యాదవ్.
ఇతర ఆటగాళ్లు:- ఈ అంచనా ప్లేయింగ్ 11 తో పాటు, రవి బిష్ణోయ్, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్ సింగ్, మరియు యశ్ థాకూర్ కూడా ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత స్క్వాడ్‌లో ఉన్నారు.