Homeఅంతర్జాతీయంప్లేగువ్యాధి సూక్ష్మ‌క్రీములు మ‌రింత శ‌క్తివంతంగా మారుతున్నాయి...!డొనాల్డ్ ట్రంప్‌...

ప్లేగువ్యాధి సూక్ష్మ‌క్రీములు మ‌రింత శ‌క్తివంతంగా మారుతున్నాయి…!డొనాల్డ్ ట్రంప్‌…

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: ప్లేగువ్యాధి ఒక‌ప్పుడు నియంత్ర‌ణ‌లోకి తెచ్చాం కాని రాను రాను అవి శక్తివంతంగా మారి తెలివి మీరిపోయి సైన్యంలా ప‌ని చేస్తున్నాయ‌ని, సూక్ష్మ క్రీముల‌ను అదుపు చేయ‌డం క‌ష్ట‌మ‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బుధ‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఈ విషయమై త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడతానని కూడా ట్రంప్ చెప్పారు. రష్యాతో ప్రస్తుతం సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అమెరికా నిఘా వర్గాలకు త్వరలో మరింత సమాచారం లభిస్తుందని కూడా అన్నారు.

కాగా సైబీరియా (రష్యా) ల్యాబ్‌ నుంచి ప్లేగు వ్యాధి సూక్ష్మక్రిమి బయటపడిందన్న భయాలు ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతున్నాయి. నిమోనియా లక్షణాలు ఉన్న వారితో పాటు ల్యాబ్ పరిసర ప్రాంతాల్లోని వారిని రష్యా అధికారులు ఇప్పటికే క్వారంటైన్ చేశారు. ప్లేగు వ్యాధి నిజంగానే వ్యాపిస్తోందా? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. వివాహిత మృతిపై అనుమానాలు.. భర్త, అత్తామామలపై కేసు
  2. వీడియో…! నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం…!
  3. గుజరాత్ ఎమ్మెల్యే ఇంటి శుభ్రతకు ఫైర్ ఇంజిన్.. వీడియో వైరల్‌ అవడంతో వివాదం
  4.  ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 10 సీఎన్‌జీ ఏసీ బస్సులు దగ్ధం

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు