Homeక్రీడలుమృతురాలి కుటుంభానికి రూ. 262కోట్ల భారీ ప‌రిహారం

మృతురాలి కుటుంభానికి రూ. 262కోట్ల భారీ ప‌రిహారం

కర్నూలు,క్రైమ్ మిర్ర‌ర్ : అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మరణించిన మృతురాలి కుటుంబానికి సియాటెల్ న‌గ‌ర‌యంత్రాంగం రూ.262 కోట్ల భారీ పరిహారం ప్రకటించారు. అమెరికాలోని సియాటెల్లో రోడ్డుతున్న‌క్ర‌మంలో జాహ్న‌వి(23) అనే యువ‌తిని పోలీసు పెట్రోలింగ్ కారు ఢీకొట్టింది.

ఈ ప్ర‌మాదంలో జాహ్న‌వి మృతి చెందింది. ఈ ప్ర‌మాదం 2023 జ‌న‌వ‌రిలో చోటు చేసుకుంది. ఎట్ట‌కేల‌కు పోలీసు అధికారి నిర్ల‌క్ష్య వ‌ల్ల‌నే జాహ్న‌వి మ‌ర‌ణించింద‌ని పేర్కొంటూ ఆమె కుటుంబానికి ప‌రిహారం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు