Homeసినిమాస్క్రిప్ట్ రెడీ.. హీరోనే ఆలస్యం!

స్క్రిప్ట్ రెడీ.. హీరోనే ఆలస్యం!

క్రైమ్ మిర్రర్, సినిమా :- ‘కుబేర’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు మొదలుపెట్టారు.గత ఏడాది కాలంగా శ్రమించి ఆయన ఒక కొత్త స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకా హీరో ఎంపిక పూర్తి కాలేదని తెలుస్తోంది. తన కథకు సరిపోయే కథానాయకుడి కోసం శేఖర్ కమ్ముల ప్రస్తుతం అన్వేషణలో ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే పలువురు హీరోలకు ఈ స్క్రిప్ట్‌ను వినిపించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఏషియన్ సునీల్ నిర్మించనున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. శేఖర్ కమ్ముల-ఏషియన్ సునీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై అప్పుడే ఆసక్తి నెలకొంది.

చంద్రబాబు బాటలో విజయ్.. ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాలపై నిషేధం!

రూ.200 కోట్ల ఇంట్లో ప్రభాస్ పెళ్లి..వ్యాపారవేత్త కుమార్తెతో వివాహం…?

సమంతకు మరో బిగ్ ఓటీటీ ఆఫర్… టాక్ షో కోసం భారీ పారితోషికం…!

బీజేపీలోకి విజయసాయిరెడ్డి…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు