Homeక్రీడలుజీవన శైలి మార్పులతో నే నియంత్రణ సాధ్యం…..!

జీవన శైలి మార్పులతో నే నియంత్రణ సాధ్యం…..!

Crime Mirror: గురుక దాదాపు అందరిలోనూ కనిపించే సాధారణ సమస్య . గురుకా పెట్టడాన్ని కొందరు చెడు అలవాటుగా భావించిన ఇది ఒక నిద్ర వ్యవస్థ కిందికే వస్తుంది. దాదాపు కొందరు గుజీవన శైలి మార్పులతో నే నియంత్రణ సాధ్యం…..

గురుక దాదాపు అందరిలోనూ కనిపించే సాధారణ సమస్య . గురుకా పెట్టడాన్ని కొందరు చెడు అలవాటుగా భావించిన ఇది ఒక నిద్ర వ్యవస్థ. దాదాపు కొందరు గరుక పెట్టినప్పటికీ కొందరికి మాత్రమే ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది.

అసలు గురుకకు కారణాలేంటి….
ఎప్పుడో ఒకసారి కాకుండా రోజు గురక పెట్టేవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. NCBI ప్రకారం గురుక పెట్టని వారికంటే గరుక పెట్టేసరికి స్టాక్ ప్రమాదం 46 శాతం ఎక్కువగా ఉంటుందట. కొన్ని సందర్బాల్లో రక్త ప్రసరణకు ఆటంకం కలగవచ్చు.

అమెరికాకు చెందిన క్లీన్లండ్ క్లినిక్ ప్రకారం తరచూ గురుకు పెట్టే వారికి గుండెపోటు అవకాశాలు ఎక్కువగా వస్తే, తరచూ గురుక పెట్టే వారికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్నట్లు యేల్ యూనివర్సిటీ అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ దీన్ని ప్రారంభంలోనే నియంత్రించ పోతే ఇబ్బందులు తప్పవని వైద్యులు చెప్తున్నారు.

ఇంతటి ప్రమాదకరమైన గురుకలకి అనేక కారణాలు ఉన్నాయి. నిద్రించే సమయంలో నాలుక, గొంతు, నోరు శ్వాస నాళాలలో ఏదో ఒకటి అడ్డంగా ఏర్పడినప్పుడు లేదా బలవంతంగా గాలి పీల్చినప్పుడు గురుక ప్రారంభం అవుతుంది. ఇక పోతే శ్వాసకోశ సమస్యలు గొంతు పై ఒత్తిడి పడడం.

శరీర బరువు, అధిక మద్య పానం, ధూమపానం, బోర్లా పడుకోవడం, అబ్ స్త్రాక్టివ్ స్లీప్ అప్నియా వంటి కారణాలతో కూడా గురుక పెడతారు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒక్కరికీ ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరికి రాత్రి వేళల్లో గురుక పెట్టే అలవాటు ఉంది.

గురుకను ఎలా నియంత్రించాలి…..
బరువు తగ్గడం పడుకునే ముందు తలకింద ఎత్తు పెట్టుకొని సరిపడినంత నిద్ర పోకపోవడం వల్ల కూడా గురుక నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే నిద్రించే ముందు ఆల్కహాల్, స్మోకింగ్ వంటి వాటికి దూరంగా ఉండడం, బోర్లా పడుకొక పోవడం వల్ల కూడా గురుకను నియంత్రించవచ్చు. గురుక పెట్టినప్పటికీ కొందరికి మాత్రమే దీర్ఘకాలికంగా ఉంటుంది.
.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు