హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: ఓ ట్లతొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకుంటే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో హైదరాబాద్ నగరం తగలబడిపోతుందంటూ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ అధికారులు.. బీజేపీతో కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు..
కేవలం హిమాయత్ నగర్ డివిజన్‌లోనే 20 వేల ఓట్ల వరకు తొలగించారని దానం అన్నారు. ఢిల్లీ కేంద్రంగా బీజేపీ నాయకులు ఓట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఓటును కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు. ఎన్నికల కమిషన్ తక్షణమే తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పోరాటాలు ఉధృతంగా ఉంటాయని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు.
ఇవి కూడ చదవండి:
-
మాదాపూర్‌లో అపార్ట్‌మెంట్‌లో రహస్యంగా వ్యభిచార గృహం.. నలుగురు కస్టమర్లు అదుపులోకి
-
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
-
ఘోర రోడ్డు ప్రమాదం…! ఇద్దరు మృతి…
-
లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత..
