గన్నవరం, క్రైమ్ మిర్రర్ః
అమరావతి పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ ఛైర్మెన్ బిల్ గేట్స్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్య శాఖ మంత్రి సత్య కుమార్, అధికారులు ఘన స్వాగతం పలికి సాదరంగా ఆహ్వనించారు.
బిల్ గేట్స్ కు ఘనస్వాగతం
0
491
Previous article
Next article
