Tuesday, March 10, 2026
Homeఅంతర్జాతీయంసల్మాన్ ఖాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భీస్నోయ్ గ్యాంగ్!

సల్మాన్ ఖాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భీస్నోయ్ గ్యాంగ్!

ఇటీవల బాబా సిద్ధిఖీ హత్య జరిగిన సంఘటన యావత్ భారత దేశంలో సంచలన సృష్టించింది. ఈ ఘటన తర్వాత సల్మాన్ ఖాన్ కి భారీ భద్రతను ఏర్పాటు చేశారు ముంబై పోలీసులు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ భీస్నోయ్ గ్యాంగ్ అనేది సల్మాన్ ఖాన్ కి తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ బ్రతికి ఉండాలంటే ఒకటే మార్గమని చెప్పుకొచ్చారు.

దాదాపుగా కొన్ని రోజులు ముందు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడడం ఈ సమయంలోనే అతనిపై పోలీసులు కేసు నమోదు చేయడం దీంతో అతను హైకోర్టును ఆశ్రయించడం ద్వారా బెయిల్ కూడా లభించింది. బిష్ణోయ్ వర్గానికి కృష్ణ జింక అనేది దైవంతో సమానం. కాబట్టి సల్మాన్ఖాన్ ని ఎలాగైనా చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చారు. క్షమాపణ చెబితేనే సల్మాన్ ఖాన్ కి ఏ శిక్ష విధించారు నిర్ణయిస్తామని బిష్ణోయ్ కమిటీ అఖిల భారత అధ్యక్షుడు బుదియా ఓ ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments