Saturday, March 14, 2026
Homeక్రైమ్ఆదిలాబాద్ జిల్లా లో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

ఆదిలాబాద్ జిల్లా లో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

క్రైమ్ మిర్రర్, మంచిర్యాల జిల్లా ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి దగ్గర సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మితిమీరిన వేగంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఐదుగురు మృతి చేందగా ముగ్గురు గాయపడట్టు సమాచారం, మృతులంతా ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన వారుగా గుర్తించారు.

అయితే బైంసాలో ఓ విందు కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. షయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటిహుటిన ఘనట స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

RELATED ARTICLES

Most Popular

Recent Comments