నల్గోండ, క్రైమ్‌మిర్రర్: నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్లలో అనుమానాస్పద రీతిలో యువతి మృతి చెందింది. మృతురాలు లక్ష్మీ ప్రసన్న ఉరికి వేలాడుతూ కనిపించింది. ప్రసన్న మృతిపై గ్రామానికి చెందిన ఓ యువకుడిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తోన్నారు. ప్రసన్న కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన యువకుడు కూడా శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read:మొసలి దాడిలో బాలుడి విషాదాంతం.. నదిలోకి లాక్కెళ్లి ప్రాణాలు తీసిన వైనం
చరణ్ తాటి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ప్రసన్నసూర్యాపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతోంది. ఇద్దరి మృతి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:కొత్తపల్లిలో విషాదం.. బావిలో పడి తల్లి, కుమార్తె మృతి