Homeజాతీయంఉత్కంఠ‌కు తెర‌...త‌మిళనాడు ముఖ్య‌మంత్రిగా విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం...!

ఉత్కంఠ‌కు తెర‌…త‌మిళనాడు ముఖ్య‌మంత్రిగా విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం…!

చెన్నై, క్రైమ్‌మిర్ర‌ర్‌: తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ఆదివారం ప్ర‌మాణ స్వీకారం చేశారు.విజయ్‌తో సీఎంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. దీంతో విజయ్ సీఎం అవుతారా, లేదా? అనే ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది. విజయ్‌తోపాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు