Homeతెలంగాణపదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడు మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జామినేషన్ రూములను పరిశీలించారు.అవకతవకలు జరుగకుండా చూడాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

కేంద్ర మంత్రి సంచ‌ల‌న వాఖ్య‌లు…తుంగుర్తి ఎమ్మెల్యే పై దేశ ద్రోహం కేసు పెట్టాలి…!

రోడ్డు మీద డబ్బు దొరికితే ఏం చేయాలో తెలుసా?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు