Homeతెలంగాణఆమనగల్లు: 12 గంటలపాటు దేవాలయం మూసివేత..!

ఆమనగల్లు: 12 గంటలపాటు దేవాలయం మూసివేత..!

  • ఆమనగల్లు శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానం 12 గంటలపాటు దేవాలయం మూసివేత..!

  • మళ్లీ తిరిగి రాత్రి 10 గంటలకు దర్శనం

  • దేవాలయం మేనేగింగ్ డైరెక్టర్ కొంకపాక మృతుంజయ్ శాస్త్రి వెల్లడి

క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిధి: చంద్రగ్రహణం సందర్భంగా రేపు అనగా తేదీ: 03-03-2026, మంగళవారం నల్గొండ జిల్లా, వేములపల్లి మండలము ఆమనగల్లు శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు దేవాలయమును మూసివేసి, మళ్లీ తిరిగి రాత్రి 8 గంటలకు తెరచి సంప్రోక్షణ చేసి అనంతరం రాత్రి10 గంటల నుండి దర్శనములు జరుగును కావున భక్తులు గమనించి దేవస్థానం వారికి సహకరించగలరని దేవాలయ మేనేగింగ్ డైరెక్టర్ కొంకపాక మృతుంజయ్ శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు