Homeతెలంగాణరాజకీయాల్లోకి సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. వార్డు నెంబర్ గా ఏకగ్రీవం

రాజకీయాల్లోకి సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. వార్డు నెంబర్ గా ఏకగ్రీవం

క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి:- రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, పర్వేద గ్రామానికి చెందిన నల్ల సత్యనారాయణరెడ్డి తండ్రి నల్ల బోజిరెడ్డి మాజీ సర్పంచ్ అనిత ఎన్కతల సురేందర్ గౌడ్ తరపున ఏడవ వార్డు లో వార్డు నెంబర్ గా పోటీ చేశారు. మూడు రోజుల నామినేషన్ల ప్రక్రియలో ఏడవ వార్డుకు సత్యనారాయణ రెడ్డి నామినేషన్లు వేయగా అపోజిషన్ పార్టీ అభ్యర్థులు ఏడవ వార్డులో నామినేషన్ వేయలేదు. తనకు ఉన్న గ్రామ ప్రజల అభిమానానికి వార్డులో ఉన్న యువత సపోర్టు చేయగా సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవం అయ్యాడు.

Read also : Today Gold Price: వెనక్కి తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Read also : Today Gold Price: వెనక్కి తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు