హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన(TRS)గా కవిత తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ వేదికగా కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్త విప్లవం మెుదలైందని ఆమె పేర్కొన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నట్లు కవిత చెప్పారు.
కొత్తపార్టీ పేరు ప్రకటించిన కవిత…! టీఆర్ ఎస్‌గా ప్రకటన…
0
36