Friday, March 6, 2026
Homeతెలంగాణడబుల్ సిసి రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్

డబుల్ సిసి రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్

ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(జడ్పీ హై స్కూల్) నుండి అంగడి బజారు వరకు ప్రభుత్వ విప్,ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య కృషితో మంజూరైన 2.35 లక్షలు (రెండుకోట్ల ముప్పై అయిదు లక్షలు)డబల్ సిసి రోడ్డు పనులను ఆత్మకూరు గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ శనివారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మజ్జిగ నరేష్,మాజీ సర్పంచులు యాస లక్ష్మారెడ్డి,ప్రతి కంఠం పూర్ణచందర్ రాజు,బీసు చందర్ గౌడ్,మాజీ ఎంపీటీసీ కవిత, అఖిలపక్షం నాయకులు కోరే బిక్షపతి,యాస ఇంద్రారెడ్డి, బొబ్బలి ఇంద్రారెడ్డి,గజరాజు కాశీనాథ్,గుండె గాని సత్తయ్య, బండారి సత్యనారాయణ,లోడి వెంకటయ్య,వార్డు మెంబర్లు గడ్డం సతీష్ గౌడ్,బూడిద శేఖర్ గౌడ్,పైల్ల ప్రసన్న ప్రశాంత్,రాగటి మత్స్యగిరి,గట్టు విశాల్,కూరెళ్ళ అనిల్,వివిధ పార్టీల నాయకులు నోముల యాదగిరి,రంగ శ్రీను, లోడి మధు,కొమరాజుల శ్రీను, ఎలగందుల మల్లయ్య,బండారి సాయి,రాగటి శ్రీను,కాంట్రాక్టర్ సతీష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

నీరు గారిపోతున్న ఉపాధిహామీ ప‌థ‌కం

క్యాతనపల్లిలో స్ట్రాంగ్ రూమ్,కౌంటింగ్ కేంద్రాల తనిఖీ

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments