రంగారెడ్డి, క్రైమ్ మిర్రర్: కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ కొడుకు భగిరథ్ పై పోక్సో కేసు నమోదు అయింది. తమ 17 ఏళ్ల మైనర్ బాలికకు ఆల్కాహాల్ తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు. మొయినాబాద్ ప్రాంతంలోని ఫార్మ్ హౌజ్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు లో పేర్కోన్నారు.
బండి సంజయ్ కొడుకు కారణంగా రెండు సార్లు తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాలిక తల్లిదండ్రుల ఆరోపణ. సెక్షన్ 11, 12 ఆఫ్ పోక్సో యాక్ట్ (మైనర్ బాలికపై లైంగిక వేధింపులు), బీఎన్ఎస్ యాక్ట్ 74, 75 సెక్షన్ల కింద బండి భగీరథ్ పై కేసులు పెట్ బసీరాబాద్ పోలీసులు నమోదు చేసారు.