Homeతెలంగాణడ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తా : సర్పంచ్ పాలకూరి రమాదేవి

డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తా : సర్పంచ్ పాలకూరి రమాదేవి

•అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన సర్పంచ్

మునుగోడు,క్రైమ్ మిర్రర్:- డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం అయ్యేలా చూస్తామని సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ అన్నారు. మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని 5వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సర్పంచ్ శంకుస్థాపన చేశారు. డ్రైనేజీ సమస్య లేకుండా చూస్తామన్నారు.ప్రతి వార్డు పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం అని అన్నారు. వార్డు సభ్యులు దొమ్మాటి రాజు అబ్బనగోని బాలకృష్ణ,యాసరాని దినేష్,నారగోని జగన్,పందుల లింగస్వామి,బీమనపల్లి కిరణ్ గ్రామస్థులు పాల్గొన్నారు.

Poolabala’s Indian Sonnets: పూలబాల ‘ఇండియన్ సోనెటీర్’.. షేక్‌ స్పియర్ ను మించిన రచన!

LPG Cylinder: ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్, ఇదీ అసలు మ్యాటర్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు