Monday, March 9, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఇద్దరు దొంగల అరెస్టు

ఇద్దరు దొంగల అరెస్టు

  • వెండి, బంగారు ఆభ‌ర‌ణాలు ల‌భ్యం

ఏలూరు, క్రైమ్ మిర్ర‌ర్: తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ గృహ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను ముదినేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 45 లక్షల విలువైన వెండి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా జిల్లా ఎస్ పీ ప్ర‌తా్ శివ కిషోర్ విలేక‌రుల స‌మావేశంలో వివ‌రాలు వెల్ల‌డించారు. దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డ క‌లిదిండి మండ‌లంకు ఎందిన గొల్ల వంశీ, కాల‌దేవి ప్ర‌సాద్‌ల‌ను రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు ఏఆర్ అదనపల్లి ఎస్పీ ముని రాజా ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ సిఐలు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments