Wednesday, March 25, 2026
Homeతెలంగాణతిమ్మాపురం గ్రామంలో మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన సర్పంచు కోస్న లక్ష్మికిష్టయ్య యాదవ్

తిమ్మాపురం గ్రామంలో మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన సర్పంచు కోస్న లక్ష్మికిష్టయ్య యాదవ్

ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం తిమ్మాపురం గ్రామంలో శుక్రవారం రోజున మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన సర్పంచు కోస్న లక్ష్మికిష్టయ్య యాదవ్.ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు కోస్న పావని,ఉప సర్పంచు బట్టు మహేష్,వార్డు సభ్యులు, మండలాభివృద్ధిఅధికారి జరుపుల రాములు నాయక్, మండల పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ వెల్మీనేటి లోకేశ్వర్ రెడ్డి, ఇందిరా క్రాంతి పథకం మండల ఏపీఏం గోదాసు నర్సింహ్మ ,సీసీ జటంగీ కోమురయ్య యాదవ్, పంచాయతీ కార్యదర్శి చిప్పలపల్లి జనరంజన్,వీబికే నోముల సరిత రవిందర్ రెడ్డి, గ్రామ మహిళ సమైక్య సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Read also :

సాధ్యంకాని హామీలిచ్చి గ‌ద్దెనెక్కిన కాంగ్రెస్‌

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ల‌క్షల కోట్లు దోచుకున్న బీఆర్ ఎస్‌

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments