Tuesday, March 10, 2026
Homeతెలంగాణక్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గా మారుతీ ప్రసాద్

క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గా మారుతీ ప్రసాద్

రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-
రాష్ట్రవ్యాప్తంగా పురపాలక శాఖలో జరిగిన బదిలీల్లో భాగంగా క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్‌గా ఏ.మారుతి ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గత కమిషనర్ జి.రాజు అదిలాబాద్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో మారుతి ప్రసాద్‌ను నియమించారు. రామగుండం మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న మారుతి ప్రసాద్ పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని తెలిపారు.

విచారణ పేరుతో డ్రామాలు చేస్తున్నారు : కేటీఆర్

కుటుంబాలను నాశనం చేస్తున్న అక్రమ సంబంధాలు..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments