Homeక్రీడలుగిల్ బ్యాడ్ లక్, ఇషాన్ కిషన్ కు అదృష్టం.. T20 వరల్డ్ కప్ జట్టు ఇదే?

గిల్ బ్యాడ్ లక్, ఇషాన్ కిషన్ కు అదృష్టం.. T20 వరల్డ్ కప్ జట్టు ఇదే?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- 2026 ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగబోయేటువంటి T20 వరల్డ్ కప్పుకు తాజాగా బీసీసీఐ టీమ్ ఇండియా జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టెస్టు మరియు వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ కు చోటుదక్కలేదు. దీంతో గిల్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

భారత జట్టు ప్రకటన :- సూర్య కుమార్ యాదవ్ (C), అక్షర్ పటేల్ (vc), అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దుబే, రింకు సింగ్, అర్షదీప్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, సంజు సాంసన్, బుమ్రా.

Read also : పోటీలలో విజయం సాధించిన వారికి ఏకంగా రూ. 22,22,222/- నగదు బహుమతి

Read also : 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు