Tuesday, March 17, 2026
Homeతెలంగాణ12 క్వింటాల పిడిఎఫ్ రైస్ పట్టివేత!..

12 క్వింటాల పిడిఎఫ్ రైస్ పట్టివేత!..

మద్దూర్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి :- నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని కాజీపురం గ్రామానికి చెందిన కానగడ్డ జములప్ప ఇంట్లో మంగళవారం రోజు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి అక్రమంగా నిల్వ ఉంచిన 12 క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యం ను పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ వివరించారు.

ఇవి కూడా చదవండి :-

  1. కరాటే పోటీల్లో పతకాలను సాధించిన విద్యార్థులను అభినందించిన ఎస్సై

  2. ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం – 12 మంది ఆప్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

  3. 300 మంది చిన్నారులపై అత్యాచారం – జంతువులనూ వదలని మాజీ సర్జన్‌

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments