తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో పోలీసులు వాహనం ఎక్కడ ఆపుతారు వేగంగా వెళ్లి వాహనం అదుపుతప్పి ఫ్లైఓవర్ ను ఢీ కొట్టి మరణించాడు. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా కూడా ఒకసారి షాక్ అయ్యారు. ఇక అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హైదరాబాదులో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి మద్యం తాగి అటువైపుగా వెళుతుండగా ఈ తనిఖీల నుంచి తప్పించుకుందామని ప్రయత్నించి పోలీసులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇక ఈ సంఘటన హైదరాబాదులోని శంషాబాద్ ఫ్లై ఓవర్ పై జరిగింది. అయితే ఈ వ్యక్తి మద్యం మత్తులోనే డ్రైవింగ్ చేశాడని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో రాంగ్ రూట్ లో వేగంగా వెళ్లి తన కారును ఫ్లై ఓవర్ ను ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించారని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే తాజాగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎన్నిసార్లు రూల్స్, రెగ్యులేషన్స్ చెప్పినా కానీ ఎవరు కూడా పాటించట్లేదు. కాగితాలు లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కానీ కొంత చలానా కడితే అయిపోయేసరికి ఇలాంటి మరణాలు కొనితెచ్చుకుంటున్నారని దయచేసి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఈ వాహనాలు నడపవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వార్తలు చదవండి ..
మహారాష్ట్రలో దుమ్ము రేపుతున్న కోమటిరెడ్డి.. ఢిల్లీ పెద్దలు ఖుషీ
పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్.. సంగారెడ్డి జైలుకు కేటీఆర్
తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఆన్ లైన్ లో దర్శనాల బుకింగ్స్
చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు
ప్రధాని మోడీకి తప్పిన గండం.. బీజేపీలో కలవరం
నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!
కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్
కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన
తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు
ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.
కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్
సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?