Homeక్రైమ్ దొంగ‌ల భీభ‌త్స‌వం

 దొంగ‌ల భీభ‌త్స‌వం

మెయిన్ డోర్ ప‌గుల‌కొట్టి బంగారం , వెండి చోరి

తాడికొండ,క్రైమ్ మిర్ర‌ర్ః

పొన్నెకల్లులో దొంగ‌లుభీభ‌త్స‌వం సృష్టించారు. పొన్నెక‌ల్లులోని కేస‌రిఅశోర్‌రెడ్డిఇంటిలోదొంగ‌లుప‌డి 70ల‌క్ష‌లువిలువ చేసే బంగారుం, రెండుకేజీల వెండి దోచుకెళ్లిన‌ట్లు బాధితుడు రోదిస్తూ తెలిపారు.

బాధితుడు వారం రోజుల క్రితం ఇంటికి తాళం వేసి హైద‌రాబాద్‌కు వెళ్లాడు. తిరిగి మంగ‌ళ‌వారం రాత్రి 2గంట‌ల‌కు ఇంటికి వ‌చ్చి చూడ‌గా మెయిన్ డోర్ ప‌గుల‌కొట్టి ఉంది.

దీంతో ఇంటిలోకివెళ్లి చూడ‌గా వ‌స్తువులు చింద‌ర‌వంద‌ర ప‌డి ఉన్నాయి. క‌ప్‌బోర్డులోప‌ల లాక‌ర్ ప‌గుల‌కొట్టి 400 గ్రాముల బంగారం(70ల‌క్ష‌ల‌విలువ‌), రెండు కేజీల వెండి దోచుకెళ్ల‌నట్లు తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు