Homeక్రైమ్త్రిబుల్ ఐటి (ఐఐఐటి)లో విద్యార్థి ఆత్మహత్య...!

త్రిబుల్ ఐటి (ఐఐఐటి)లో విద్యార్థి ఆత్మహత్య…!

గచ్చిబౌలి, క్రైమ్‌మిర్ర‌ర్‌: త్రిబుల్ ఐటిలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనిరూధ్ (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గత కొంత కాలంగా అనారోగ్య మరియు కుటుంబ సమస్యల వల్ల బాధపడుతున్నట్లు సమాచారం. తాను ఉంటున్న బిల్డింగ్ 6వ అంతస్తూ పై నుండి దూకి ఆత్మహత్య కు పాల్పడ్డాడు.

Also Read:మద్యం సేవించి ఇంటికి వచ్చిన తండ్రికొడుకులు.. ఇంతలోనే ఊహించని షాక్..!

గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి గా గుర్తించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:నాగబంధం విలన్ ఎవరు? తొలి తెలుగు సినిమాతోనే రిషబ్ సాహ్నీ పవర్‌ఫుల్ ఎంట్రీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు