కృష్ణా,క్రైమ్‌మిర్రర్: కృష్ణాజిల్లా అవనిగడ్డలో మంగళవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. చల్లపల్లి పడమర వీధిలో మద్యం మత్తులో ఉన్న కొడుకు మోతుకూరి దుర్గాప్రసాద్ (35) తన తల్లి నాగమణిపై దాడికి ప్రయత్నించాడు.
Also Read:తమ్మినేనికి బిగుస్తున్న ఉచ్చు…?
ఈ క్రమంలో తల్లి నాగమణి ఎదురు తిరిగి కొడుకుని కొట్టడంతో అతను మృతి చెందాడు. అనంతరం తల్లి నాగమణి పరారైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read:రేపటి నుంచే జింబాబ్వేతో టీ20లు.. ప్లేయింగ్ 11 ఇదేనా?