Homeక్రైమ్సిక్కింలో ఘోర ప్రమాదం...! ట‌న్నెల్‌లో చిక్కుకొని ఏడుగురు మృతి....

సిక్కింలో ఘోర ప్రమాదం…! ట‌న్నెల్‌లో చిక్కుకొని ఏడుగురు మృతి….

గ్యాంగ్ టక్, క్రైమ్‌మిర్ర‌ర్‌: సిక్కిం లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో 27 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని ఏడుగురు మృతి చెందారు. టన్నెల్లో పని చేస్తుండగా కొండచరియలు విరిగిపడి ప్రవేశ ద్వారం మూసుకుపోయింది.

Also Read: సైలెంట్‌గా టాలీవుడ్ హీరో ఎంగేజ్‌మెంట్.. న్యూజిలాండ్‌లోనే గ్రాండ్ వెడ్డింగ్‌కు సిద్ధం!

టన్నెల్ లో మీథేన్ వాయువు విడుదల కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందిలు ఏర్పడ్డాయి. టన్నెల్లో చిక్కుకున్న వారిలో ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు ధృవీకించారు. మిగతా కార్మికుల కోసం సహాయక చర్యలు యుద్దప్రాతిపాదికన కొనసాగుతున్నాయి.

Also Read: బిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్‌కు డేట్ ఫిక్స్..!

తాజావార్తలు