Homeతెలంగాణఉద్యోగులకు బకాయిలు క్లియరెన్స్..!

ఉద్యోగులకు బకాయిలు క్లియరెన్స్..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ జీపీఎఫ్ బకాయిల కోసం ₹1,000 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వం అక్టోబర్ 2025 నాటి జీపీఎఫ్ బకాయిలను క్లియర్ చేసింది. గతంలో నెలకు ₹700 కోట్లు కేటాయించగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని ₹1000 కోట్లకు పెంచింది.

మిగతా ఉద్యోగుల బకాయిలను త్వరలోనే నెలకు వెయ్యి కోట్ల చొప్పున క్లియర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లో చదవవచ్చు. ఉద్యోగుల మెడికల్ బిల్లులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు