గువహటీ, క్రైమ్‌మిర్రర్: అసోంలో కొనసాగుతున్న వరదలతో మృతుల సంఖ్య 100కు చేరింది. సివసాగర్లో ఒక మరణాన్ని పొరపాటున రెండుసార్లు నమోదు చేయడంతో ఆ జిల్లా మృతుల సంఖ్యను 50 నుంచి 49కి సవరించారు.
Also Read:లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అనుమానాస్పద మృతి
కచార్లో 22, కరీంగంజ్లో 9, గోలాఘాట్లో 8 మంది మృతి చెందారు. వరదలతో జోర్హాట్ జిల్లాలో 304 గ్రామాల్లో 1.66 లక్షల మంది ప్రభావితమయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
