Homeఆంధ్ర ప్రదేశ్Big Alert: ఈ నెల 15 నుంచి ఏపీకి మ‌ళ్లీ వ‌ర్షాలు...!

Big Alert: ఈ నెల 15 నుంచి ఏపీకి మ‌ళ్లీ వ‌ర్షాలు…!

అమ‌రావ‌తి, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఈ నెల 15 నుంచి మ‌ళ్లీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్ట వ్య‌ప్తంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. అగ్నేయా బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని క్ర‌మంగా బ‌ల‌ప‌డి వాయుగుండంగా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ పేర్కొంది.. దీని ప్రభావంతో ఏపీలో ఈ నెల 15 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రజలు, సంబంధిత అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ATMలో డబ్బులు రాలేదు.. కానీ అకౌంట్‌లో కట్ అయ్యాయా? ఇలా చేస్తే మీ డబ్బు 100% తిరిగి వస్తుంది!
  2. మున్సిపల్ ఎన్నికలు షురూ…!
  3.  ఒగ్గు బీర్ల కళాకారుల కమిటీ ఏర్పాటు..!
  4. ఒక్క అడుగు… అంతలోనే డ్రెయిన్‌లోకి..! చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు