Homeజాతీయంపైలట్ జీ.... సెల్యూట్‌...! అద్భుతం చేశారంటూ ఎక్స్‌లో స‌ల్మాన్‌ఖాన్‌ ట్వీట్‌....

పైలట్ జీ…. సెల్యూట్‌…! అద్భుతం చేశారంటూ ఎక్స్‌లో స‌ల్మాన్‌ఖాన్‌ ట్వీట్‌….

హైద‌రాబ‌బాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌:ఉగ్ర‌దాడి నుంచి వంద‌ల మందిని కాపాడారు…పైల‌ట్ జీ అద్భుతం చేశారంటూ భార‌తీయ పైల‌ట్ స్మిత్ మ‌చ్చార్‌పై బాలీవుడు అగ్ర‌క‌థానాయకుడు స‌ల్మాన్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మ‌చ్చార్‌ను చూస్తుంటే త‌న‌కు గ‌ర్వంగా ఉందంటూ కొనియాడారు. మీ ప్రాణాలను పణంగా పెట్టి కోపైలట్‌ను ప్రతిఘటించారు.

ఉగ్రదాడి నుంచి విమాన ప్రయాణికులను కాపాడారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం మీకు సెల్యూట్ చేస్తున్నాం. వెల్‌డన్ బ్రో. మీతో కలిసి విమానంలో ప్రయాణించాలనుకుంటున్నా’ అని సల్మాన్ ట్వీట్ చేశారు. కాగా.. గత నెల 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళుతున్న ఫ్లైదుబాయ్ విమానంలో మచ్చార్‌పై కోపైలట్ దాడిచేసిన విషయం తెలిసిందే.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. కుటుంబ సమేతంగా తిరుమలకు వరుణ్ తేజ్.. చిన్నారి వాయువ్‌తో మెగా ప్రిన్స్ సందడి
  2. చంద్రబాబు పాదాలకు నమస్కరించిన అనంత్ అంబానీ.. వైరల్‌గా మారిన వీడియో
  3.  ఆసియా క్రీడల్లో కలకలం.. లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత హాకీ అధికారి వెనక్కి!
  4. పైలట్‌ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రత్యేక కృతజ్ఞతలు.. ముంబైలో భారీ హోర్డింగులు ఏర్పాటు

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు