HomeజాతీయంAssam: 100కు చేరిన మృతుల సంఖ్య‌...!

Assam: 100కు చేరిన మృతుల సంఖ్య‌…!

గువహటీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: అసోంలో కొనసాగుతున్న వరదలతో మృతుల సంఖ్య 100కు చేరింది. సివసాగర్లో ఒక మరణాన్ని పొరపాటున రెండుసార్లు నమోదు చేయడంతో ఆ జిల్లా మృతుల సంఖ్యను 50 నుంచి 49కి సవరించారు.

Also Read:ష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అనుమానాస్పద మృతి

కచార్లో 22, కరీంగంజ్లో 9, గోలాఘాట్లో 8 మంది మృతి చెందారు. వరదలతో జోర్హాట్ జిల్లాలో 304 గ్రామాల్లో 1.66 లక్షల మంది ప్రభావితమయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు