Homeక్రీడలునేడు జింబాబ్వేతో తొలి T20.. శ్రేయస్ ఖాతా తెరిచేనా?

నేడు జింబాబ్వేతో తొలి T20.. శ్రేయస్ ఖాతా తెరిచేనా?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- జింబాబ్వే, భారత్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇవ్వాళ ప్రారంభం కానుంది. హరారే వేదికగా సాయంత్రం 4.30 గంటలకు తొలి మ్యాచ్ జరగనుంది.భారత జట్టు కెప్టెన్‌గా ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన తొలి 2 సిరీస్‌లలో ఘోరంగా విఫలమైన శ్రేయస్ అయ్యర్‌కు ఈ టూర్ అత్యంత కీలకం. వరుసగా 6 ఓటముల తర్వాత తొలి మ్యాచ్ మరియు సిరీస్ విజయంపై అయ్యర్ గంపెడాశలు పెట్టుకున్నాడు.మరోవైపు జింబాబ్వే సైతం ఇండియాపై తొలి సిరీస్ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు వైభవ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు.మరీ ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లో తెలియజేయండి.

ప్రభాస్ స్పిరిట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్?

జన నాయగన్ కోసం విజయ్‌కు ఊహించని రెమ్యునరేషన్..ఇండియన్ సినీ చరిత్రలోనే రికార్డా!

విస్తరిస్తున్న కరోనా.. 32కి చేరిన కేసులు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు