క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- జింబాబ్వే, భారత్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇవ్వాళ ప్రారంభం కానుంది. హరారే వేదికగా సాయంత్రం 4.30 గంటలకు తొలి మ్యాచ్ జరగనుంది.భారత జట్టు కెప్టెన్‌గా ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన తొలి 2 సిరీస్‌లలో ఘోరంగా విఫలమైన శ్రేయస్ అయ్యర్‌కు ఈ టూర్ అత్యంత కీలకం. వరుసగా 6 ఓటముల తర్వాత తొలి మ్యాచ్ మరియు సిరీస్ విజయంపై అయ్యర్ గంపెడాశలు పెట్టుకున్నాడు.మరోవైపు జింబాబ్వే సైతం ఇండియాపై తొలి సిరీస్ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు వైభవ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు.మరీ ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లో తెలియజేయండి.
ప్రభాస్ స్పిరిట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్?
జన నాయగన్ కోసం విజయ్‌కు ఊహించని రెమ్యునరేషన్..ఇండియన్ సినీ చరిత్రలోనే రికార్డా!