Homeతెలంగాణబంగారం ధ‌ర‌లు మ‌రింత దిగువ‌కు...! ఈ రోజు ఎంతంటే...

బంగారం ధ‌ర‌లు మ‌రింత దిగువ‌కు…! ఈ రోజు ఎంతంటే…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: పాత బంగారు నగలను అమ్మడానికి సాధారణ పౌరులు మొగ్గుచూపుతున్నారనే వార్తల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

Also Read:పోలవరం ప్రాజెక్టు వద్ద మెగా టూరిజం హబ్: 10 వేల ఎకరాల్లో భారీ ప్రణాళికలు 

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం గురువారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,770గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,29,040గా ఉంది.

Also Read:సీఎం విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. రూ.35 కోట్ల భారీ డీల్‌ బహిర్గతం

తాజావార్తలు