Tuesday, March 24, 2026
Homeజాతీయంక్రమంగా ఆవిరైపోతున్న బంగారం,వెండి ధరల లాభాలు?

క్రమంగా ఆవిరైపోతున్న బంగారం,వెండి ధరల లాభాలు?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రపంచవ్యాప్తంగా గత నెల వరకు బంగారం మరియు వెండి ధరలు అమాంతంగా పెరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ ఒక్క నెలలోనే గతంలో వచ్చిన లాభాలు అన్నీ ఆవిరిపోయాయి అనడంలో కూడా ఎటువంటి సందేహాలు లేవు. 1980వ సంవత్సరం మార్చి తరువాత ఇటువంటి స్థాయిలో బంగారం మరియు వెండి ధరలు పతనం నమోదు అవ్వడం ఇదే తొలిసారి. 1981 నాటి కాలంలో గోల్డ్ 24% అలాగే సిల్వర్ 41% పడిపోయాయి. ఇక ప్రస్తుతం బంగారం ఇప్పటివరకు 20 శాతం, వెండి ధర 33% పడిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణాలు ఎన్నో ఉన్నాయి. ఒకవైపు యుద్ధం ఎంత ప్రభావం ఉందో తెలియదు గానీ గవర్నమెంట్ బాండ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. భారతదేశంలో సహా ఎన్నో దేశాలు దాదాపు పది సంవత్సరాలు బాండు రిటర్న్స్ భారీగా పెరిగాయి. మరి రాబోయే రోజులలో బంగారం ధరలు ఏ విధంగా ఉంటాయి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తాను చేస్తా : సర్పంచ్ పాలకూరి రమాదేవి

Brutal Killing: ఇద్దరు భార్యలు ఉన్నా మరో ఎఫైర్.. చివరికి గోనె సంచిలో శవమై..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments