Homeతెలంగాణప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఓటు అనేది ఆయుధం

ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఓటు అనేది ఆయుధం

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

హుస్నాబాద్‌, క్రైమ్‌ మిర్రర్ః ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఓటుఅనేది ఒక ఆయుధ‌మ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. బుధ‌వారం త‌న‌క‌టుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు.

గ్రామీణ ప్రాంతాల్లో 90శాతం ఓట‌ర్లుఓటువేస్తున్నార‌ని అన్నారు.అదే అర్భ‌న్ ప్రాంతాల్లో కొంత అవ‌గాహ‌న త‌క్కువ‌గా ఉంద‌ని అన్నారు.

ప్ర‌తి అర్బ‌న్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్న ఓటు హ‌క్కును వినియోగించుకొని ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడి ప్ర‌జా ప్ర‌తినిధిని ఎన్నుకోవాల‌ని కోరారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు