Saturday, March 14, 2026
Homeతెలంగాణమున్సిపల్ ఎన్నికల బందోబస్తు పరిశీలిస్తున్న డీఎస్పీ లింగయ్య

మున్సిపల్ ఎన్నికల బందోబస్తు పరిశీలిస్తున్న డీఎస్పీ లింగయ్య

క్రైమ్ మిర్రర్, మద్దూర్ :-నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీలో బుధవారం నుంచి ప్రారంభమైన మునిసిపల్ నామినేషన్ల పర్వం దానిని పరిశీలించడానికి నారాయణపేట డిఎస్పి లింగయ్య మున్సిపల్ కార్యాలయం దగ్గర పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఏమి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలోకి నామినేషన్ వేసే వారి వెంబడి వచ్చే నాయకులను దగ్గర ఉండి చూసుకోవాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్ మద్దూరు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Read also : బ్రేకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం కన్నుమూత

Read also : Telangana: మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఎవరు అర్హులు..? ఎవరు అనర్హులంటే?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments